A viral video on social media showed that an accident victim was taken to the hospital on a JCB machine in Madhya Pradesh,s Katni district | మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలించడానికి బుల్‌డోజర్‌ను వినియోగించాల్సిన దుస్థితి ఏర్పడింది. అంబులెన్స్‌కు సమాచారం అందించినప్పటికీ- సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోలేకపోవడంతో స్థానికులు అందుబాటులో ఉన్న బుల్‌డోజర్‌ను వినియోగించుకున్నారు. బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీజేపీ ప్రభుత్వ పాలనలో ఏర్పడిన దుస్థితిని ప్రపంచానికి తెలియజెప్పింది.
#ViralVideo
#MadyaPradesh
#National
#JCBvideo
#KatniDistrict